PODCAST
TGV Telugu
ది గైడింగ్ వాయిస్ (TGV) తెలుగు ఛానెల్ గత 20 సంవత్సరాలుగా పొందిన జ్ఞానం & అనుభవాలతో విద్యార్థులు, యువ నిపుణులకు మరియు స్టార్ట్ అప్ కమ్యూనిటీలకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్‌లతో పాటు జీవిత పాఠాలు, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను కవర్ చేయడం పైన ముందుగా దృష్టి పెట్టటం జరిగింది. ది గైడింగ్ వాయిస్ యొక్క ఆంగ్ల వెర్షన్ 130 కంటే ఎక్కువ దేశాల్లో అనుసరించబడుతోంది. అదే సమయంలో, భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా కంటెంట్‌ను అందించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆసక్తిని
All Episodes
5:30
10:31
8:10
11:44
19:42
2:04