PODCAST
jaya muchatu
ఈ చానెల్‌లో మీకు హిందూ పురాణాల అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాను.ప్రతి వీడియోలో నేను ఒక కొత్త అంశాన్ని తీసుకొని, దాని గురించి ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకుంటాను. మీకు దేవతల కథలు, పురాణాలు, స్కంద పురాణం, భాగవతం, రామాయణం, మహాభారతం, పురాణాలలోని విలువలు, ఆధ్యాత్మిక భావనలు, పండుగలు, ఆచారాలు, దేవాలయాలు, గురు చరిత్రలు వంటి అనేక అంశాలపై వీడియోలు లభిస్తాయి.
All Episodes
12:45
1 results